కోడిపుంజుకు గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ Vizag Hen Birthday - Tv9

సాధారణంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ మనుషులు చేసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో తమ పెంపుడు జంతువులైన కుక్కలు, ఆవులకు పుట్టినరోజు నుంచి స్వయంవరాలు, పెళ్లిరోజులు, సీమంతాలు కడా జరిపిస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం కాస్త వెరైటీగా ఆలోచించి కోడిపుంజుకు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరిపించారు. దీనికి సంబంధించి విజువల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.