కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తాం -సీఎం రేవంత్

ఎవరి కామెంట్ ఎలా ఉన్నా.. చెరువులు కబ్జా చేసిన వారిని వదిలిపెట్టేది లేదని మరోసారి తేల్చేశారు సీఎం రేవంత్. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదన్నారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులు రక్షిస్తామన్నారు.