అబ్బాయిలూ ఇలా రెడీ అవండి.. చాలా స్పెషల్‌గా కనిపిస్తారు..

ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం ఉండటం లేదు. ఇక డ్రెస్ సెన్స్‌ పాటించే సమయం ఎక్కడుంటుంది? చాలా మంది యువకులు డ్రెస్‌ సెన్స్‌ ఉన్నా సమయం లేక ఏది దొరికితే అది వేసుకొని ఆఫీసులకు వెళ్తుంటారు.