సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందుగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా... ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడంతో సూపర్ హిట్ గా నిలిచింది.