తమిళ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 96 సినిమా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత పెద్దగా విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ అయ్యింది. తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటించారు. అలాగే ఈ సినిమాలో సమంత చిన్ననాటి పాత్ర చేసిన నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఇప్పుడు చూస్తే కుర్రాళ్ళ ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే.