శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య - శోభిత

శక్తిపీఠం, జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దర్శించుకున్నారు.