రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు చాలా మంది ఇష్టంగా ఆర్డర్ చేసే వంటకాల్లో చికెన్ ముందువరసలో ఉంటుంది. చికెన్ కబాబ్స్ నుంచి గ్రేవీస్ వరకూ ఎన్నో చికెన్ వెరైటీస్‌ను రెస్టారెంట్స్‌లో లొట్టలేసుకుంటూ లాగిస్తారు. అయితే చండీఘఢ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మహిళకు చేదు అనుభవం ఎదురైంది.