బౌలింగ్ చేస్తూ కుప్పకూలాడు.. ఏమైందో అర్థమయ్యేలోపే..

రోజు రోజుకీ గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఉరుకుల పరుగుల జీవితం, స్ట్రెస్, వర్క్ లోడ్, ఆహారపు అలవాట్లు… ఇవ్వన్నీ గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అప్పటి వరకు హుషారుగా పని చేస్తూ..