దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్‏గా వార్నర్‌

ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అనుబంధం ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన వార్నర్‌.. అదే సమయంలో తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు.