అది సాంగ్ అంటే.. దెబ్బకు బాక్సాలు బద్దలవ్వాలే....తండ్రి కాబోతున్న శర్వానంద్

ప్రోమో రాక ముందు .. కొన్న నెలలుగా..! ప్రొమో వచ్చాక కొన్ని రోజులుగా... ఇంకా చెప్పాలంటే.. కొన్ని గంటలగా..! ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న గుంటూరోడి.. దమ్‌ మసాలా సాంగ్ .. తాజాగా రిలీజ్ అయింది. ఎప్పటిలాగే.. అందర్నీ ఆకట్టుకుంటూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.