సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ ఇంట ఉంటే..
హిందూ సంప్రదాయంలో కొన్ని రకాల చెట్లను పవిత్రమైనవిగా, పూజనీయమైనవిగా భావిస్తారు. తులసి, వేప, రావిలాంటి చెట్లను దేవతా వృక్షాలుగా పూజిస్తారు. కొన్ని రకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకుంటే శుభప్రదంగా భావిస్తారు.