70-hour Work Week వారానికి 70 గంటల పనిపై ఇంకా కొనసాగుతున్న చర్చ - Tv9

హర్ష గొయెంకా ట్వీట్‌తో మళ్లీ రచ్చ. వారానికి 70 గంటల పనిపై సోషల్ మీడియాలో డిస్కషన్. ఓర్హెన్ అవత్రమనికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి డిస్కషన్ పెట్టాలన్న హర్ష. సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్స్. వారానికి 70 గంటల పని సాధ్యమేనా.? పని గంటలు పెంచితే ఉత్పాదకత పెరుగుతుందా.? భారతీయులు ఎక్కువ గంటలు పని చేస్తున్నారన్న ILO. కోవిడ్‌కు ముందు ఏడాదికి 2 వేల గంటల పని అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి 4 రోజుల పని విధానం 4డే వీక్ గ్లోబల్ 6 నెలల ట్రయిల్స్ మెజార్టీ కంపెనీలు 4 రోజుల పని విధానానికే మొగ్గు! స్మార్ట్ వర్క్ బెస్ట్ అంటున్న యువత ఎర్లీ రిటైర్మెంట్‌కోసం ప్రణాళికలు పని గంటలు పెరిగితే మహిళలకు మరింత కష్టం.