టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈనెల 17వ తేదీన ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప 2 సినిమాపై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది.