ఫస్ట్ రోజే రూ.270 కోట్లా. Allu Arjunpushpa 2the Rule

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ఫ2. సుమారు మూడేళ్ల క్రితం సైలెంట్ గా విడుదలై సంచలనాలు సృష్టించిన పుష్ఫ సినిమాకు సీక్వెల్ ఇది. మొదటి పార్ట్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ సీక్వెల్ ను తెరకెక్కించారు. డిసెంబర్ ఈ పాన్ ఇండియా మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో పుష్ఫ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.