విక్టరీ వెంకటేష్! నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ స్టార్.. ఇప్పుడు కలెక్షన్ స్టార్! ఒక్క సినిమాతో.. టాలీవుడ్‌నే షాకయ్యేలా చేసిన స్టార్! ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు దిల్ రాజు 60 కోట్ల బడ్జెట్ పెడితే.. ఇప్పటి వరకు దాదాపు 175 కోట్ల రిటర్న్స్ వచ్చేలా చేశాడు వెంకీ.