రూ.396 కోట్లు దిమ్మతిరిగేలా చేస్తున్న దేవర కలెక్షన్స్

దేవర కలెక్షన్స్ ఇప్పుడు బాక్సాఫీస్‌నే కాదు.. ఫిల్మ్ పర్సన్స్‌ ను కూడా కళ్లు తిరిగేలా చేస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27 న రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్‌ రోజే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.