రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ

ఢిల్లీలో ఓ చిన్నారి తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. ప్రమాదంలో బ్రెయిన్​ డెడ్ ​కు గురైన తమ రెండేళ్ల కుమార్తె శరీరంలోని అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేసేందుకు అంగీకరించారు.