రాత్రిపూట ఈ తప్పులు చేస్తే.. మీ పొట్ట పని..

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి లైఫ్‌ బిజీ బిజీ. బిజీ లైఫ్‌లో పని ఒత్తిడిలో పడి సరిగా ఆహారం తీసుకోకపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో చాలామంది పగలు కష్టపడి.. రాత్రిపూట ఫ్రీ టైంలో భోజనం చేసి రిలాక్స్ అవుతారు. అయితే రాత్రిపూజం భోజనం చేయడం మీ ఆరోగ్యంతో పాటు మీ బరువును కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..? అవును, డిన్నర్ సమయంలో కొన్ని అలవాట్లు మీకు తెలియకుండానే మీ బరువు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా అందరూ చేసే చిన్న చిన్నపొరపాట్లే మన బరువును పెంచుతాయి.