తన పర అని బేధం లేకుండా.. చిన్న పెద్దా అని తేడా లేకుండా... ఎప్పుడూ అందరితో.. కలివిడిగా.. జాలీగా.. ఫన్నీగా ఉండే బాలయ్య... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ అదే చేశారు. అన్‌స్టాపబుల్ షూటింగ్ లొకేషన్‌కు ఎంట్రీ ఇవ్వగానే చెర్రీని ప్రేమతో కౌగిలించుకున్న బాలయ్య..చాలా సేపు కబుర్లు చెప్పారు. తన డాకు మాహరాజ్ సినిమాతో పాటు.. గేమ్ ఛేంజర్ మూవీ కూడా సక్సెస్ అవ్వాలంటూ ఆకాంక్షించారు. దాంతో పాటే