పామును చూస్తేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. పాము కాటుకు చనిపోవటం లేదా కాటు తర్వాత ఆస్పత్రికి పరిగెత్తటం చూశాం.. కానీ ఇక్కడ మాత్రం నాగు పామును కాపాడేందుకు ఇద్దరు వ్యక్తులు పడిన కష్టం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది.