గుజరాత్‌కు హార్థిక్ గుడ్‌బై.. ముంబై గూటికి స్టార్ ఆల్‌రౌండర్
ఐపీఎల్‌లో హార్థిక్ పాండ్యా గుజరాత్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా.. కెప్టెన్సీతోపాటు ఏకంగా జట్టునే వదిలేస్తున్నాడా? తిరిగి ముంబై గూటికే చేరనున్నాడా? క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై జోరుగానే చర్చ సాగుతోంది.