చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి..చిన్నారుల పాలిట

చైనాలో పుట్టి, యావత్‌ ప్రపంచాన్ని రెండున్నరేళ్లపాటు గడగడలాడంచిన మహమ్మారి కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. దాదాపు ప్రజలు కరోనాను మర్చపోయే స్థితికి వచ్చారు. ఈ క్రమంలో మరోసారి తన పంజా విసురుతోంది కరోనా.