ఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 480 కోట్ల రూపాయల అత్యవసర నిధులను కేటాయించింది.