రూ.12తో పాపం కడిగేసుకోవచ్చు !! సర్టిఫికెట్టూ తీసుకోవచ్చు !!

ఏ ఆలయం విశిష్టత దానికే ఉంటుంది. ఓ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, మరో ఆలయంలో దైవాన్ని దర్శించుకుంటే ధన లబ్ధి చేకూరుతుందని, ఇంకో ప్రాంతంలోని ఆలయానికి వెళ్తే శని తొలగిపోతుందని