చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేసారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించిన నాగబాబు.. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని స్పష్టం చేశారు. అయితే.. మెగా ఫ్యామిలీ గురించి ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా చర్చించే అభిమానులకు నాగబాబు అఫిడవిట్‌లో డిక్లేర్‌ చేసిన ఆస్తులు, అప్పులపై ప్రస్తుతం చర్చిస్తున్నారు.