పండగలు వస్తున్నాయంటేనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంటుంది. ఏ రోజున ఏ ముహూర్తాన పండగ జరుపుకోవాలి వంటి సందేహాలు పుట్టుకొస్తాయి. ఇక మరికొద్ది రోజుల్లో రాబోతున్న దీపావళి పండగపై కూడా చాలా మంది అనుమానాలు ఉన్నాయి.