రాజమండ్రి కళాకారుడి చిత్రపటం.. మోదీ ఎక్స్ ఖాతాలో దర్శనం

0 seconds of 1 minute, 53 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:53
01:53
 

చిత్రాన్ని, మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ మూడు వారాల క్రితం హరి తాడోజుతో గీయించారు. గురువారం తనను కలిసిన ప్రధాని నరేంద్రమోదీకి దేవెగౌడ ఈ పెయింటింగ్ అందజేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.