భారతదేశంలో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, గత కొన్ని ఏళ్లుగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎలివేట్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి.