'దేవర సినిమా చూసి చచ్చిపోతా..' క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బతికించండంటూ 19 యేళ్ల యువకుడు కౌశిక్ వైద్యులను వేడుకోవడం ఇప్పుడు అంతటా సంచలనంగా మారింది. బ్లడ్ కేన్సర్ రోజురోజుకీ తన ఆయువును కబళిస్తుంటే..