డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్‌ని మార్చడం ఎలా

దేశంలో కోట్లాది మంది యూపీఐని ఉపయోగిస్తున్నారు. అభివృద్ధి చెందిన నగరాల నుండి మారుమూల గ్రామాల వరకు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో UPI సేవ ఉపయోగించుకుంటున్నారు.