మృత్యువు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. అప్పటివరకూ ఆనందంగా.. ఉత్సాహంగా అందరితో కలిసి తిరగుతున్నవారే క్షణాల్లో మాయమైపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి థాయ్‌లాండ్‌లో జరిగింది.