ప్రస్తుత వర్షాకాలంలో నీళ్లు కాచుకోవడానికి కొంతమంది గీజర్ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్ స్టౌ వాడుతుంటారు. వీటిలో చాలామంది ఇళ్లలో ఎక్కువగా వాటర్ హీటర్నే వాడుతుంటారు.