గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌..

ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ నుండి ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్, టెలికాం వరకు వివిధ మార్పులు అవుతుంటాయి. దీని ప్రకారం, అక్టోబర్ ప్రారంభంలో కూడా అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు నవంబర్‌ నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డ్, టెలికమ్యూనికేషన్స్ తదితర అంశాల్లో ఏం మార్పులు జరగబోతున్నాయో ఓ సారి చూద్దాం.