సాధారణంగా పక్షులు, జంతువులనుంచి పంటలను కాపాడుకోడానికి రైతులు పొలాల్లో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే, అవి బొమ్మలేనని, అవి తమనేమీ చేయలేవని గ్రహించిన పక్షులు, జంతువులు తమ పని తాము చేసుకుపోతున్నాయి.