అదిలాబాద్‌నుంచి అయోధ్యకు అక్షింతలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
అయోధ్యరాముడి భవ్యరామ మందిరం ప్రారంభోత్సవం, శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భక్తులు తమదైన శైలిలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్యరాముని కోసం పలువురు రకరకాల కానుకలు సమర్పించారు.