మేఘాలు భూమ్మీదకొచ్చాయా..?

అల్లూరి జిల్లా పాడేరులో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలోని పలు ప్రాంతాలను తెల్లని మంచు కమ్మేసింది. ఇక్కడ మేఘాలకొండగా పేరుగాంచిన వంజంగి కొండ మంచుకొండను తలపిస్తోంది.