మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు.. సమీపంలో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్నికల నిర్వాహకులు, సిబ్బంది ఓటు వేసేందుకు అందరికీ ఆసక్తి కలిగేలా ఏర్పాట్లు చేశారు. మహిళలకోసం ప్రత్యేకంగా మోడల్‌ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసారు.