ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం తళుక్కున మెరిసింది. న్యూజిల్యాండ్‌లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌కు మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సీరాజ్..