ఈ ముగ్గురూ దేవుళ్లే..! తెలుగు వాళ్ల గుండెల్లో మోగుతున్న అన్వేష్ మాటలు

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి .. వాటిని ప్రమోట్ చేసిన వారి గురించి మాట్లాడి.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయిన అన్వేష్‌. ఇప్పుడు మరో సారి తన మాటల గారిడీ చూపించారు. ఈ సారి టాలీవుడ్‌ స్టార్ హీరోల గొప్ప మనసును.. వారి చేస్తున్న సాయాలను ఎయిమ్ చేశాడు.