అలర్ట్‌.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే మరో నాలుగు రైళ్లనను చర్లపల్లి టెర్మినల్‌కు మార్చుతున్నట్టు మార్చి 11న దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటన చేసింది.