శీతాకాలంలో కశ్మీర్‌ అందాలు చూడతరమా

భూతాల స్వర్గాన్ని శీతాకాలంలో చూడడం ఓ అద్భుతం.. స్వర్గాన్ని నేరుగా భూమి మీద ఎప్పుడైనా చూడాలంటే జమ్మూ కశ్మీర్ కు వెళ్లాల్సిందే. అందుకే ఇది హెవెన్ ఆన్ ఎర్త్' గా పేరు గాంచింది. పచ్చని పచ్చిక భూములు, స్వచ్ఛమైన గాలి, ప్రకాశవంతమైన నీలి ఆకాశం, మంచు కొండలు మనల్ని రా రమ్మని పిలుస్తున్నాయన్న అనుభూతిని కలిగిస్తాయి.