సీఎం రేవంత్ ను కలిసిన అక్కినేని నాగార్జున, అమల

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున, అమల దంపతులు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసినట్లు హీరో అక్కినేని నాగార్జున తెలిపారు.