సాధారణంగా వర్షా కాలంలో ఉరుములు మెరుపులతో వానపడటం సహజం. ఒక్కోసారి ఈ ఉరుములు మెరుపులు చాలా భయంకరంగా ఉంటాయి. పెద్ద పెద్ద శబ్ధాలతో ఉరుములు ఉరుముతాయి.