నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్‌

దొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇంతకు ముందు ఆలయాలు, లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే ప్రాంగణాల్లో చెప్పులు పోవడం సహజం. కానీ గుమ్మం ముందు విడిచిన చెప్పులు తెల్లారేసరికి మాయమవుతుండటంతో అంతా షాకవుతున్నారు.