పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. వామ్మో.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా..

పాలపుంతలో ఇప్పటివరకు ఎవ్వరూ కనిపెట్టని అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ ను తాజాగా ఖగోళ శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఈ కృష్ణ బిలం ద్రవ్య రాశి సూర్యుడికన్నా ఏకంగా 33 రెట్లు పెద్దగా ఉంది. దీనికి గయా బీహెచ్-3 అని పేరు పెట్టారు.