జపాన్‌లో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. యువత కోసం డేటింగ్ యాప్‌ను లాంచ్ చేయనుంది. మామూలుగా ఇలాంటి డేటింగ్ యాప్స్‌ను ప్రభుత్వాలు తీసుకురావడం అరుదు.