గుండెపోటుతో తండ్రి మృతి.. అంత్యక్రియల్లో 'ఆ నలుగురు'గా మారిన కూతుళ్ళు!
అనారోగ్యంతో మరణించిన తండ్రికి కూతుళ్లు తలకొరివి పెట్టారు. "ఆ నలుగురు" గా మారిన కుమార్తెలు అంతిమ సంస్కారంలో అన్ని తామై కర్మకాండలు నిర్వహించారు. మణుగూరు మండలం రాజుపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.