ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు గుడ్‌న్యూస్ చెప్పింది.