వాషింగ్ మెషిన్‌లో భారీగా నోట్ల కట్టలు గుర్తించిన అధికారులు
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులకు అనూహ్యంగా వాషింగ్ మెషిన్‌లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి.