కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్‌

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అత్తవారింటిలో అంతే అనందంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆచితూచి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు.